2023:వికీమానియా


వికీమానియా అనేది వికీమీడియా ఫౌండేషన్నిర్వహించే అన్ని ఉచిత జ్ఞాన ప్రాజెక్టులను సంబరంగా జరుపుకునే వార్షిక సమావేశం –
Wikimedia Commons,
MediaWiki,
Meta-Wiki,
Wikibooks,
Wikidata,
Wikinews,
Wikipedia,
Wikiquote,
Wikisource,
Wikispecies,
Wikiversity,
Wikivoyage,
Wiktionary – సమావేశాలు, చర్చలు, సమావేశాలు, శిక్షణ మరియు కార్యశాలతో కూడిన రోజులతో. సమస్యల గురించి చర్చించడానికి, కొత్త ప్రాజెక్టులు మరియు విధానాలపై నివేదించడానికి, ఆలోచనలను మార్పిడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వందలాది స్వచ్ఛంద సేవకులు ఇంకా స్వేఛ్ఛా జ్ఞాన నాయకులు సమావేశమవుతారు.
ఈ 18వ ఎడిషన్ వికీమీడియా తూర్పు, ఆగ్నేయాసియా మరియు పసిఫిక్ (ESEAP) స్వచ్ఛంద సేవకులు,చాఫ్టర్లు మరియు వినియోగదారు సమూహాల మధ్య సహకారంగా ఉంటుంది.
వికీమానియా 2023 ఆగస్టు 16 నుంచి 19 వరకు సింగపూర్లో జరగనుంది.
There are 28 weeks, 4 hours, 47 minutes and 2 seconds until Wikimania 2023. (refresh)
ఈ సంవత్సర ఇతివృత్తం వైవిధ్యం. సహకారం. భవిష్యత్తు.
- వైవిధ్యం. వికీమానియా ESAP ని ఒక ఉదాహరణగా చూపించడానికి ఒక అవకాశంగా ఉంటుంది.అభివృద్ధి యొక్క వివిధ దశలలో, విభిన్న సంస్కృతులలో ఉన్న వివిధ స్వచ్చంద సమూహాలు, వ్యక్తులు మరియు అనుబంధ సంస్థలు సమానమైన మార్గంలో సన్నిహితంగా పాలుపంచుకుకొంటాయి.
- సహకారం. పంపిణీ చేసిన వృద్ధి యంత్రాంగంగా, వికీమానియా అనేది సాధనాల వినియోగం వంటి కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, కార్యక్రమాలు/ ఆన్లైన్ ప్రచారాలను నిర్వహించడం, వికీ సంబంధిత సమస్యను పరిష్కరించడం,ఇతరత్రా అంశాల గురించి నేర్చుకోవటానికి ఇంకా పంచుకోవడానికి ఒక మార్గం.
- భవిష్యత్తు. వికీమానియా 2023 అనేది వికీమీడియా మూవ్మెంట్ స్ట్రాటజీ (#Wikimedia2030) అమలు గురించి చర్చించడానికి మరియు ఇతర భవిష్యత్తు-ఆలోచనా అంశాలను చర్చించడానికి కూడా ఒక వేదిక.
Next office hours
Office hours to ask questions about Scholarships(closes 5 Feb AoE) and other general Wikimania related topics:
- 16:00 UTC 2 February meeting link
- 23:00 UTC 3 February meeting link
Please add your questions to: 2023:Help desk
ఆలోచనల పేజీని సందర్శించండి.