2023:స్కాలర్‌షిప్పులు

From Wikimania
This page is a translated version of the page 2023:Scholarships and the translation is 52% complete.
Outdated translations are marked like this.


16–19 August 2023, Singapore and Online
Diversity. Collaboration. Future.



ఈ కింద పేజీ వికీమీడియా ఫౌండేషన్ (డబ్ల్యుఎంఎఫ్) స్కాలర్‌షిప్పులకు సంబంధించిన పద్ధతిని వివరిస్తుంది. దానితోపాటు మరికొన్ని చాప్టర్లు, సంస్థలు అందించే స్కాలర్‌షిప్పుల గురించి కూడా:

అనేక కార్యకలాపాలు అందుబాటులోకి రావడం అన్నదాన్ని వికీమేనియా 2023 పునర్నిర్వచిస్తుంది. స్కాలర్‌షిప్ పద్ధతి కూడా ఆ పునర్నిర్వచించడంలో భాగంగానే ఉంటుంది. 2023 వికీమేనియాకు కోర్ ఆర్గనైజింగ్ టీమ్ వివిధ రకాల స్కాలర్‌షిప్పులు అందిస్తుంది;

  1. సింగపూర్‌కి ప్రయాణం: పూర్తి, పాక్షిక స్కాలర్‌షిప్పులు రెండూను. 2020కి ముందు జరిగిన వికీమేనియాల్లానే కొన్ని పరిమితులు, నిబంధనలు ఉంటాయి;
    1. ప్రయాణం, వసతి, రిజిస్ట్రేషన్‌లను పూర్తి (ఫుల్) స్కాలర్‌షిప్ అందిస్తుంది.
    2. పాక్షిక (పార్షియల్) స్కాలర్‌షిప్ అన్నది వసతి, రిజిస్ట్రేషన్‌లను మాత్రం అందిస్తుంది.
  2. శాటిలైట్ ఈవెంట్స్: అఫ్లియేట్స్ కానీ, ప్రాజెక్టు గ్రూపులు కానీ వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ పద్ధతుల్లో ఫండింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, కోర్ ఆర్గనైజేషన్ టీమ్ దరఖాస్తు చేసుకోవడంలోనూ, వికీమేనియా లైవ్ కార్యక్రమాలకు లింకులు ఇవ్వడానికి అవసరమైన సాంకేతిక అవసరాల విషయంలోనూ మద్దతునిస్తుంది.

పూర్తి, పాక్షిక స్కాలర్లందరికీ వికీమేనియా సమయంలో స్వచ్ఛంద పనుల్లో (వాలంటరీ టాస్క్స్) పాలుపంచుకునేందుకు అవకాశం ఉంటుంది. స్కాలర్లకు వాలంటీర్లుగా పనిచేసినందుకు వికీమీడియా ఫౌండేషన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజి ఉంటుంది. వాలంటీర్లు రెండు గంటల పాటు ఎక్స్‌పో టేబుల్ నిర్వహించడం కానీ, రూమ్ ఏంజిల్‌గా (ఈథర్‌పాడ్ నోట్స్, ప్రసంగం చేసేవారికి ఆన్‌లైన్ నుంచి ప్రశ్నలను అందించడం) ఉండడం కానీ, వీడియోలను కామన్స్‌కు అప్‌లోడ్ చేయడం కానీ చేయవచ్చు. 2 లేక అంతకన్నా ఎక్కువ గంటల పాటు వాలంటీరింగ్ చేయడం వల్ల నివేదిక రాసి సమర్పించాల్సిన అవసరం నుంచి మినహాయింపు పొందవచ్చు. (సాధారణంగా స్కాలర్స్‌కు ఇది తప్పనిసరి) అయితే, వికీమేనియాలో దీన్ని స్కాలర్‌షిప్ కమిటీ పరిశీలించి నిర్ధారించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

వికీమీడియా ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌కు టైంలైన్ ఇలా ఉంటుంది:

ప్రయాణ స్కాలర్‌షిప్ దరఖాస్తులు

  •  Done ప్రారంభం: గురువారం, 2023 జనవరి 12.
  •  Done స్కాలర్‌షిప్పులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరుతేదీ: ఆదివారం, 2023 ఫిబ్రవరి 5న, కల్లా.
  •  Done వికీమీడియా ఫౌండేషన్ ట్రస్ట్ & సేఫ్టీ మొదటి దశ అర్హతా నిర్ధారణ : ఫిబ్రవరి మధ్యకల్లా (ఫలితం గురించి ప్రకటన ఏమీ ఉండదు)
  • స్కాలర్‌షిప్ కమిటీ రెండవ దశలో అర్హతా నిర్ధారణకు లోతైన పరిశీలన చేయడం: మార్చి
  •  Done Offers are being sent on a rolling basis to successful applicants: April 21 – May
  • తుది ఫలితాన్ని గురించి దరఖాస్తుదారులకు తెలియబరచడం: మే
  • వికీమేనియా వికీలో స్వీకర్తల పూర్తి జాబితా ప్రచురించడం: మే

దరఖాస్తుకు అవసరమైనవి, పరిశీలన, దరఖాస్తు చేయడానికి వీలు వంటివి చూడడానికి: 2023:Scholarships/Travel Scholarship application

శాటిలైట్ కార్యక్రమాలు

వికీమీడియా గ్రాంట్స్ పద్ధతిని వినియోగించుకుని అఫిలియేట్స్/ప్రాజెక్టు గ్రూపుల సాధారణ కార్యకలాపాల్లో భాగంగా శాటిలైట్ కార్యక్రమాలను షెడ్యూల్ చేయడం, ఫండింగ్ ఇవ్వడం సాగుతుంది. వికీమేనియాకు నేరుగా లైవ్ లింకుల కోసం అభ్యర్థించాలి.

Wikimedia Affiliates may use funds already obtained through the Wikimedia Foundation General Support Fund to run a satellite event, even if a satellite event was not initially included in their GSF proposal. General Support Fund grantees have the ability to move funds around their budget as needed, and, per the General Support Fund agreement, the Foundation only requests that Program Officers be informed if that variance is more than 20% from the original proposal. We encourage all affiliates interested in hosting a satellite event to list their event details on the satellite event subpage, so that affiliates may coordinate between themselves, encouraging collaboration and connection amongst Wikimedians and to better promote their events.

  • జూన్‌లో కార్యక్రమాల తుది జాబితా ప్రకటిస్తాము
  • Affiliates wanting to livestream into Wikimania should get in touch with the programming subcommittee of the Core Organizing Team at wikimania(_AT_)wikimedia.org as soon as they have the details of their event.
  • కోర్ ఆర్గనైజింగ్ కమిటీ సింగపూర్‌ కార్యక్రమానికి కనెక్షన్ల విషయంలో మద్దతునిస్తుంది

Please use the talk page for discussing ideas.

ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?

వికీమీడియా ఫౌండేషన్ స్కాలర్‌షిప్పుల కార్యక్రమం గురించి మరింత సమాచారం కోసం, దయచేసి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ) పేజీ.

మీకేమైనా ప్రశ్నలుంటే దయచేసి వీరిని సంప్రదించండి: wikimania-scholarships@wikimedia.org లేదంటే సందేశాన్ని 2023 talk:Scholarships వద్ద చేర్చండి.